సాయి బాబా చాలీసా

0
6311
Sai Baba Chalisa

షిరిడీ వాసా సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి మము కాపాడోయి
దరిశన మీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

కఫినీ వస్త్రము ధరియించి
భుజముకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో
ఫకీరు వేషపు ధారణలో
కలియుగ మందున వెలసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ వాసం
భక్తుల మదిలో నీ రూపం

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

చాంద్ పాటిల్ ను కలుసుకొని
ఆతని బాధను తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి
పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరు వొందెను ఆ గ్రామం
చూసి వింతైనా దృశ్యం

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

బాయిజా చేసెను నీ సేవ
ప్రతిఫల మిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

నీ ద్వారములో నిలిచితిమి
నిన్నే నిత్యము కొలిచితిమి
అభయము నిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవును తాకిడికి

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||
ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మరీ నాశనము
కాపాడి షిరిడీ గ్రామము
అగ్ని హోత్రి శాస్త్రికి
లీలా మహాత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

భక్త భిమ జికీ క్ష్య రొగం
నసియించె ఆతని సహనం
ఊధి వైద్యం చెసవు
వ్యధి ని మయం చెసవు
కాకజి కి ఓ సాఇ
విఠ్తల దర్సర్నం ఇచితివి
దాము కిచి సంతానం
కలిగించితి వి సంతొషం

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

కరుణా సింధు కరునించు
మా పై కరుణాఅ కురిపించు
సర్వము నికె అర్పితము
పెంచు భక్తి భవమును
ముస్లిం అనుకొని నిను మెఘ
తెలుసు కొని ఆతని బాధ
దల్చి శివసంకర రుపం
ఇచవయ్యా దర్సనము

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

డాక్టర్ కు నివు రాముని గా
భల్వంతకు శ్రి దత్తు ని గా
ణిమొను నరకు మరుతి గా
ఛిదంబరకు శ్రి గనపతి గా
మార్థందకు కందొబ గా
గణు కు సత్య దెవుని గా
నరసిమ్హ సామి జొషి కి
దర్సన మిచిన శ్రి సాఇ

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

రెయి పగలు ని ధాయనాం
నిత్యం ని లిల పతనం
చెయ్యండి భక్తి థొ ధ్యనము
లభించు ముక్తి కి మర్గము
ఫదకొందు ని వచనలు
బాబా మా కవి వెదాలు
శరనని వొచ్హిన భక్తులను
కరునించి నివు బ్రొచితివి

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

ఆంధరి లొన ని రుపం
ణి మహిమ అతి సక్థి మయం
ఓ సాయీ మెము మూఢులము
వొసగు మయ నివు ఉల్లసం
శ్రుతి కి నివె నయ మూలం
సాయీ మెము సెవకులం
సాయీ నామము తలచెదము
నిత్యం సాయీ ని కొలిచెదము

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

భక్తి బావన తెలుసు కొని
సాయీ ని మదిలొ నిలుపు కొని
ఛిత్తము తొ సాయీ ధ్యనం
ఛెయ్యలంఢి ప్రతి నిత్యం
బాబా కల్చిన ధుని వుది
నివరించును అది వ్యధి
సామధి నుంది శ్రి సాయీ
భక్తులను కపడె నొయి

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

వందన మయ్య పరమెసా
ఆపద్ భందవ సాయీ స
మ పాపములు కదతెర్చు
మ మది కొరిక నేర్ వెర్చు
కరున మూర్థి ఓ సాయీ
కరునథొ మము దరి చెర్చొయి
మా మనసె ని మందిర ము
మా పలుకులె నికు నైవెద్యం

|| షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో ||

షిరిడి వాస సాయీ ప్రభొ
జగతి కి మూలం నివె ప్రభొ
ధత దిగంబర అవతరం
నిలొ స్త్రుస్థి వ్యవహరం
శ్రీ సచిదానంద సద్గురు సాయీనాద్ మాహారాజ్ కి జై.

షిరిడి సాయి బాబా సేజ్ హారతీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here